ప్రత్యేమ్నాయ పంటల సాగు మరియు ఆయిల్ పామ్ సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించి అధికారులు
మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : రైతులకు పలు సూచనలు తెలియజేశారు సాధారణంగా వరి కోతలు నవంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో పూర్తవుతాయి. కనుక రైతు సోదరులు ప్రత్యామ్నాయ రబీ మరియు వేసంగి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి. చెరువు కింద కాలువల కింద నీరు ఎప్పటికీ నిల్వ ఉండే భూముల్లో మరియు లోతట్టు ప్రాంతాలలో పంట మార్పిడికి అవకాశం లేనట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే స్వల్పకాలిక లేదా మధ్యకాలిక మధ్యకాలిక వరి రకాలు వేసుకో గలరు. ఉదాహరణకు తెలంగాణ సోనా వరంగల్ సాంబ వరంగల్ సన్నాలు జగిత్యాల సన్నాలు వంటివి. వరి కోత అనంతరం దుబ్బ ఇసుక మరియు చల్కా నేలల్లో నీటి సౌకర్యం ఉండి ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు ఇవ్వగలిగిన రైతులు వేరుశనగ పంటను వేసుకోగలరు. మూడు నుంచి నాలుగు తడులు ఇవ్వగలిగిన రైతులు నువ్వులు, ఆవాలు, పెసర, మినుము, బొబ్బర్లు, సజ్జలు మరియు జొన్న పంటలు వేసుకో గలరు. వరి కోతలు పూర్తయిన తర్వాత వెంటనే నవంబర్ నెలలో నల్లరేగడి భూముల్లో కుసుమలు మరియు శెనగ వంటి పంటలు నీటి తడులు అవసరం లేకుండా సాగు చేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలను నీటి తడులు తో పండించుకోవచ్చు. బావి లేదా బోరు నీటి ద్వారా వరి సాగు చేయు రైతులు సాధ్యమైనంత వరకు వరి పంటకు బదులుగా నేల రకాన్ని బట్టి మరియు నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలను వేసుకోవాలి అని పేర్కొన్నారు. ఉద్యానవన పంటలలో ప్రస్తుతం పామ్ ఆయిల్ సాగు కి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది కావున రైతులు సాగుకి సుముఖత చూపాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ ఉద్యానవన అధికారి ఆకుల వేణు గారు, మధిర వ్యవసాయ అధికారి DNK శ్రీనివాసరావు, మల్లారం క్లస్టర్ AEO వంశీ కృష్ణ సాయి, మల్లారం సర్పంచ్ మందడపు ఉపేంద్ర రావు జాలిముడి సర్పంచ్ తడికమల్ల ప్రభాకర్ రావు ఉప సర్పంచ్ కరివేద దుర్గాభవాని, మల్లారం, జాలిముడి గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులు మందడపు రామకృష్ణ, బొగ్గుల కృష్ణారెడ్డి, మరియు గ్రామ రైతులు ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
అబ్బా దురదా.. అమ్మా దురదా.. ఏం చేసేదిరా నాయనా ఓ వైపు దురద..మరో వైపు భుజాలపై పొట్టులా రాలి నలుగురిలోకీ ...
1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్...
చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి ...
కొవ్వూరు న్యూస్ జూలై 27 : కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని ద...
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...