శ్రీ ముత్యాల పోచమ్మ తల్లీ బోనాల జాతరలో

Published: Monday July 18, 2022

 జిల్లా జడ్పీ చైర్ పర్సన్, మున్సిపల్ చైర్మన్

జగిత్యాల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ తల్లీ బోనాల జాతరలో  మహిళలతో కలిసి బోనం ఎత్తి  ప్రత్యేక పూజలు  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పిట్ట ధర్మరాజు బండారి రజనీ నరేందర్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ కతురోజు గిరి, మున్నూరు కాపు సంఘ కుల బందవులు యువకులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.