ఆత్మీయ సమ్మేళనంశ్రీ తుమ్మల యుగంధర్..

Published: Tuesday August 17, 2021
పాలేరు ఆగస్ట్ 16 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం రూరల్ మండలం తెల్దరుపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, పాల్గొన్న ముఖ్య నాయకులు మద్ది మల్లారెడ్డి, శాఖమూరి రమేష్ గారు, బండి జగదీష్, జొన్నలగడ్డ రవి, వెన్నుపూసల సీతా రాములు, తేజావత్ పంతులు నాయక్, రామసహాయం వెంకట్ రెడ్డి, బోల్లంపల్లి సుధాకర్ రెడ్డి, మంకెన వెంకటేశ్వర్లు, బాదావత్ లక్ష్మణ్ నాయక్, గునిగంటి సురేష్, యువజన నాయకులు అర్వపల్లి జనార్ధన్, పోలూరి రమేష్, సూర్య కుమార్, కాకాని యశ్వంత్, నెల్లూరు వినోద్ తమ్మినేని నవీన్ కుమార్, మండ విష్ణు, రఘు నాయక్, జిల్లా హుస్సేన్, పూర్ణ చందర్, పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు యువజన నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...