గాజుల వెంకటేశ్వరావు*నివాళులు* అర్పించిన టిడిపి నాయకులు మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి మున

Published: Friday January 20, 2023

 మధిర పట్టణ సీనియర్ తెలుగుదేశం నాయకులు శ్రీ గాజుల వెంకటేశ్వరులు  గుండెపోటు తో లడక్ బజారులోని తన స్వగృహంలో మృతి చెందిన గాజులు వెంకటేశ్వరరావు  నివాళులుఅర్పించిన టిడిపిి నాయకులుు ఈ సందర్భంగా వారుు మాట్లాడుతూ వెంకటేశ్వర లేని లోటు

  పార్టీకి తీరని లోటు పేర్కొన్నారు 
  దివంగత గాజుల వెంకటేశ్వరులు భౌతికకాయాన్ని దర్శించి టీడీపీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మధిర పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శి లు మల్లాది హనుమంతరావు చెరుకూరి కృష్ణారావు మున్సిపల్ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు నాయకులు మైనీడు జగన్మోహన రావు వీరమాచనేని అశోక్  సట్టు వెంకటేశ్వరులు నిడమానూరి సాయి మైనీడు సుబ్బారావు తదితరులు
   మృతినికి  ముగ్గురు కుమారులున్నారు