తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు నియోజకవర్గంలో వారం రోజుల నుండి భారీగా వర్షాలు పడుతుండ

Published: Friday July 15, 2022

తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు నియోజకవర్గంలో వారం రోజుల నుండి భారీగా వర్షాలు పడుతుండడంతో వాగులు వంకలు నిండిపోతున్నాయి. నది ప్రవహిస్తుంది వర్షం పడుతుండడంతో 10 రూపాయలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నారు రోడ్లన్నీ నిండిపోయాయి. కొన్ని చోట్ల ఇల్లు కూలిపోవడంతో మండల రెవెన్యూ అధికారులు మండల ప్రజా పరిషత్ అధికారులు పర్యటించి బాధితులకు నష్టపరిహారం అందిస్తామని తెలుపుతూ   విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది కాగ్నానది గుట్కా నదీ ప్రాజెక్టులు నిండి పోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో కోరారు.