ఎస్పీ కోటిరెడ్డి తండ్రి హనుమారెడ్డి దశదినకర్మ

Published: Monday January 30, 2023
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజా పాలన : సూర్యాపేట జిల్లా మాధవాపురం గ్రామంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తండ్రి హనుమారెడ్డి దశదినకర్మకు పలువురు టిఆర్ఎస్ రాజకీయ ప్రతినిధులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు చీమల దరి గ్రామ సర్పంచ్ నా సన్ పల్లి నరసింహారెడ్డి వికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తయ్య గౌడ్ మోమిన్పేట్ పిఎసిఎస్ చైర్మన్ బండ విష్ణువర్ధన్ రెడ్డి మోమిన్పేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ మద్గుల్ చిట్టెంపల్లి కౌన్సిలర్ కుమ్మరపల్లి గోపాల్ ముదిరాజ్ మర్పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోటమర్పల్లి రాచయ్య శ్రీశైలం ఖదీర్ తదితర బి ఆర్ ఎస్ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.