మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిరియాల రమణ గుప్తా 40 సందర్భంగా ఘన నివాళి మధిర ఆగస్టు 22

Published: Tuesday August 23, 2022

స్వాతంత్ర్య సమర యోధులు, కీర్తిశేషులు దేశభక్త శ్రీ మిరియాల నారాయణ గుప్తా 40 వ వర్ధంతి ఈ రోజున శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం వర్తక సంఘం నందుగల నారాయణ గుప్తా విగ్రహాలను పూలమాలలతో ఘనంగా  నివాళులు అర్పించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  మాట్లాడుతూ శ్రీ మిరియాల నారాయణ గుప్త సేవలను కొనియాడారు ఈ  కార్యక్రమానికి విచ్చేసిన మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  సూరంశెట్టి కిషోర్ మిరియాల నారాయణ గుప్త మనవడు పట్టణ కమిటీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు మధిర  డివిజన అధ్యక్షులు మాగం ప్రసాద్ ఆదిమూలం శ్రీనివాసరావు బండారు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు