ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల

Published: Friday January 13, 2023

తుర్కయంజాల్  మున్సిపాలిటీ 21 వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్  కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ భవిత కృష్ణవేణి స్కూల్లో సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు వంటల  పోటీలు ట్రెడిషనల్ డ్రెస్సెస్ భోగి పండ్లు కైట్స్ ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి  కమిషనర్  జ్యోతి మేడం  సావిత్రిబాయి పూలే ఆర్గనైజర్ బెల్లం మాధవి  జీవనది ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గ  కో ఆప్షన్  కుతుబ్ అలి   భవిత ఫౌండేషన్ సుజాత  స్కూల్ యాజమాన్యం మరియు కాలనీవాసులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం  అంగరంగ వైభవంగా నిర్వహించారు,