ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ 283 జయంతి ఉత్సవాలను

Published: Monday February 14, 2022
పాలేరు పిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం రూరల్ లో శ్రీ వంశీ కృష్ణ ఫంక్షన్ హాల్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవ సంఘం కుసుమంచి మండల కార్యదర్శి భూక్య రఘు నాయక్ పాండు నాయక్ సకృ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం తిరుమలయ పాలెం అధ్యక్షుడు గణేష్ నాయక్ పూర్ణ చందర్ తిరుమలయపాలెం మండల కార్యదర్శి బొడా జగదీశ్  ఖమ్మం రురల్ మండల సేవాలాల్ సేన అధ్యక్షుడు మలోత్ వినోద్ కుమార్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.