కోనసీమకు అంబెడ్కర్ పేరు పెట్టడాన్ని అడ్డుపడ్డ ఆధిపత్య పెత్తందార్ల కుట్రను కండించండి

Published: Friday May 27, 2022
బొమ్మెర శ్రీనివాస్
 
భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన బ్యూరో)కోనసీమకు డా,బీఆర్ అంబెడ్కర్ జిల్లాగా పేరు నామకరణం చేయలనే ప్రభుత్వం నిర్ణయాన్ని అడ్డుకోవడం అగ్రవర్ణ పెత్తందారుల కుట్రను తీవ్రంగా కండించాలని షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ అన్నారు.గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హోటల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా షేడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యాక్షలు బొమ్మెర శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల విభజన జరుపుతున్న క్రమంలో వివిధ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు విభేదం,వివక్షత చూపనిదీ కోనసీమకు అంబెడ్కర్ జిల్లా పేరు నామకరణం చెయ్యాలన్న ప్రతిపాదనను జీర్నిచుకోలేని అదిపత్యా ఆగ్రవర్ణకులాలో కొంత మంది పెత్తందార్లు కోనసిమ ప్రజల మధ్యా అగ్గి రగిలించి,ఆనందం పోదుతు రాష్ట్ర మంత్రుల,ఎమ్మెల్యే ల ఇళ్లకు నిపుపేట్టి పోలీసులు బలగాలపై దాడులకు తెగబడి బీభత్సం సృష్టించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,వారిని కఠినంగా శిక్షించాలని  రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో షేడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు గద్దల బాబురావు,వలదాస్ సాలయ్య,పెట్టేం రాజు,సత్యం తదితరులు పాల్గొన్నరు.