శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య

Published: Friday December 02, 2022
ప్రజా పాలన  షాబాద్ మండల్ అప్పరెడ్డి గూడెం లింగారెడ్డి గూడెం గ్రామాల్లో శుభోదయం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి రెండు గ్రామాల్లో వీధి వీధి గడపగడపకు  తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించమని సంబంధిత అధికారుతో మాట్లాడడం జరిగింది వృద్ధాప్య పింఛన్లు రైతుబంధు సకాలంలో అందుతున్నాయో లేవా అని రైతులను వృద్ధులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఈ శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు* *ప్రతి గ్రామం నుంచి ప్రజలు వచ్చి తమతో నేరుగా సమస్యలను చెప్పలేరు కాబట్టి గ్రామంలో ఉన్న సర్పంచులతో వివరించడం జరుగుతుంది తద్వారా కొంత సమయమ్ వృధా అవుతుంది  కాబట్టి నేరుగా సమస్యలు తెలుసుకోవటానికె శుభోదయం కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు అదేవిధంగా కందివనం సత్యం గౌడ్ అనారోగ్యం కారణంగా మంచాన పడడంతో జడ్పిటిసి అవినాష్ రెడ్డి 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది మిద్దెల రాములు బాలమణి కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినందుకు బాధల్లో ఉన్న తల్లిదండ్రులకు 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి సిఐ గురువయ్య గౌడ్లకు పూలమాలలు శాలువలతో సన్మానం చేయడం జరిగింది* *ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజిత శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ సర్పంచ్ సుభాన్ రెడ్డి వార్డ్* *మెంబర్లు వినోద్ గౌడ్ పుట్ట సురేష్* 
 *కుమ్మరి సువర్ణ విద్యల అరుణ ఉషన్ బి పత్తి నర్సింలు గూడెం నర్సింలు సీనియర్ నాయకులు విద్యాల అనంతయ్య పెంటరెడ్డి పత్తి నరసింహులు  మిద్దెల సత్యనారాయణ జగ్గారెడ్డి గోవర్ధన్ గౌడ్ గూడెం శ్రీశైలం చంద్రశేఖర్ రామచంద్రయ్య రాఘవేందర్ గౌడ్ కృష్ణయ్య మాదాపురం సత్తయ్య మన్మరి టిఆర్ఎస్ నాయకులు కావాలి యాదయ్య కే నర్సింలు గౌడ్ ఏ నరసింహారెడ్డి పి శ్రీనివాస్ రెడ్డి బి నరసింహారెడ్డి జి శ్రీశైలం సతీష్ సీఐ గురువాగౌడ్ పోలీస్ మిత్రులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు*