కరీం నగర్ జిల్లా స్వాతంత్ర ఉద్యమ చరిత్ర పాత పుస్తకం

Published: Tuesday August 23, 2022
కరీంనగర్ జిల్లా పుట్టు పూర్వోత్తరాల గురించి జాతీయోద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు చేసిన కృషి త్యాగాలగురించి స్వాతంత్ర యోధుల రాష్ట్ర సంఘం 2000 సంవత్సరంలో ప్రచురించిన పుస్తకం ఇది. ఇందులో ఎన్నో తెలుసుకోవలసిన విషయాలు ్నాయి. ప్రింటు తీసుకోవచ్చు. పిడిఎఫ్ ఫైల్ దాచుకోవచ్చు. మిత్రులకు పంపుకోవచ్చు.
 బిఎస్ రాములు
బిసి కమిషన్ తొలి చైర్మన్ తెలంగాణ రాష్ట్రం