పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన - ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్

Published: Monday July 19, 2021
జగిత్యాల, జులై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో కంటి సమస్యలతో బాధపడుతున్న నియోజకవర్గానికి చెందిన 36 మంది నిరుపేదలకు (ఆపి) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత నేత్ర వైద్య చికిత్సలను చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాల రాము నాయకులు సమిండ్ల శ్రీనివాస్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.