నూతన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా నాగమణి

Published: Wednesday January 25, 2023

వికారాబాద్ బ్యూరో 24 జనవరి ప్రజా పాలన : నూతన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా కే నాగమణి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.