దళిత బందు అర్హులైన అందరికి ఇవ్వకుంటే తెలంగాణా ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తాం: కెవిపిఎస్

Published: Tuesday April 26, 2022

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండల కేంద్రంలో కెవిపిఎస్ అధ్వర్యంలో నిర్వహించిన దళిత బంధు ప్రతి కుటుంబానికి, డబుల్బెడ్రూం ఇండ్లు, ఉచిత కరెంటు ఇ వలని  ముఖ్య అతిథిగా. పాల్గొన్న కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్వెస్లి రాష్ట్రంలో దళితులు ఎద్రుకుంటున దళిత సమస్యలపైన అనేక అంశాలపైన ప్రసంగించారు. కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి బొడ సమేల్ తెలంగాణ రాష్ట్రo ఏర్పడి 7 స లలో దళితులకు ఒరిగింది ఏమి లేదని దలితుని ముఖ్యమంత్రినీ చేస్తానని నమించి మోసం  చేశాడని అన్నారు. వృత్తిదారుల సంఘం రాష్ట్ర గవ్రవా అధ్యక్షుడు పగడాల యదన్న మాట్లాడుతూ పలేపకృతి, స్మశాన వాటికల పేరుతో దళితుల బుములు తెలంగాణ ప్రభుత్వం గుంజుకోడం జరిగింది. అని మాట్లాడడం జరిగింది. వివిధ గ్రామాల్లో నుంచి వచ్చి ప్రజలు దళిత బంధు ధరకాస్తు ఫార్మ్ ఎంపీడీవో కి ఇవడం జరిగింది. దీనికి స్పందించిన ఎంపీడీవో సానుకూలంగా స్పందించి ధరకాస్తు ఫార్మ్స్ కలెక్టర్ కి పంపిస్తా అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు, కొండు గారి బుచయ్యా, బర్రి శ్రీను, గడ్డం యాదగిరి ప్రజా సంఘాల నాయకులు ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, దాధ్పల్లీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, రైతు సంఘాల నాయకుడు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ సుందర్, పోచామొని కృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా నాయకుడు రాజు, బగ్గరాములు, గోపాల్, నుకం రవి, అవుల యాదయ్య, బర్రు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు