తుంగూర్ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆదాయం 81 వేలు

Published: Friday February 25, 2022

బీరుపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో గుట్ట రాజ రాజేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కోబ్బరికాయల వేలం ద్వారా 67 వేలు లడ్డు పులిహోర 8 వేలు 500 గండదీపం 3 వేలు కోబ్బరి చిప్పలు 2 వేల 500 శివరాత్రి బ్రహ్మోత్సవాల మొత్తం ఆదాయం 81 వేలు వచ్చయని సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అడేపు మల్లీశ్వరి తిరుపతి ఉప సర్పంచ్ పూడూరి రమేష్ మండల కో-ఆప్షన్ యండి బీబా ఆలయ చైర్మన్ కోల్లూరి ప్రభాకర్ గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.