మంత్రి ఆశీర్వాదం పొందిన డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి

Published: Tuesday November 16, 2021
బాలాపూర్ నవంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. కేక్ కట్ చేసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని సబితారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజు కుమార్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.