ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

Published: Friday December 02, 2022
పాలేరు డిసెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి నేలకొండపల్లి
 "ప్రపంచ ఎయిడ్స్ దినం" సంధర్భంగా సమావేశం ఏర్పాటు. చేపినారు. కళాశాల ఎన్ ఎస్ ఎస్
యూనిట్ ఆద్వర్యం లో గురువారం జరిగిన. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్ చార్జీ ప్రిన్సిపాల్ కె గురవయ్య, అద్యక్ష ఆ వహించగా కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ  
ఎన్ ఎస్ ఎస్.
ప్రోగ్రామ్ ఆఫీషర్ ఆర్ అమోస్.మాట్లాడుతూ, "ఎయిడ్స్ వ్యాధి కలుషిత రక్త మార్పడి వల్ల వస్తుంది. ఇది అంటు వ్యాధి కాదు అంటిచ్చుకొనే వ్యాధి సమాజయంతో ఎయిడ్స్ రోగులను కూడా చిన్న చూపు చూడకూ డదు, వారికి మనోధైర్యాన్ని ఇచ్చేలా వారి పట్ల వివక్ష చూపకుడ దు. గత సంవత్సారాల తో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించి ఎయిడ్సీని నిర్ములించి ఎయిడ్పీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు భారత, హాన లక్ష్మణీ, భాస్కర్, ఆలకీ, కళ్యాణి, అరుణ, ప్రయోకు, రవి శివ క్రిష్ణ నాగశ్రీ పాషా వాలంటీర్లు మరియు విద్యార్థినీ విద్యార్థులు చాలా న్కారు.