నిరుపేద యువతి వనిత వివాహానికి ఆర్థిక సహాయం - ఎన్.ఆర్.ఐ గెల్లె మల్లేష్ యాదవ్

Published: Thursday June 23, 2022

మల్లాపూర్, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలో భుస స్వామి చాలా నిరుపేద కుటుంబం తన కుమార్తె భుస వనిత వివాహానికి గొర్రె పల్లి గ్రామానికి చెందిన గెల్లె మల్లేష్ యాదవ్ ఎన్.ఆర్.ఐ 10100 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.