ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్

Published: Friday November 11, 2022

 శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు మధిర నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుతెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ *శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ* పుట్టినరోజు సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సబ్ జైల్ నందు ఖైదీలకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు మరియు గవర్నమెంట్ హాస్పటల్ లోని రోగులకు బ్రెడ్ పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మంచికి మారుపేరు లక్ష్మి నారాయణ పుట్టినరోజుు సందర్భంగా పేదలకు హాస్పిటల్లో పండ్లు పాలు రకాలుు స్వీట్స్ప పంచటంశుభదినం అని ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు ఆయన నిండు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీ ఆర్యవైశ్య సభ్యులు అని తెలిపారుఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, పట్టణ అధ్యక్షులు వనమా కిరణ్ కుమార్, ఖమ్మం జిల్లా మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, అధికార ప్రతినిధి కుంచం కృష్ణారావు, విద్యా కమిటీ చైర్మన్ వంగవేటి రాజశేఖర్, పట్టణ సంఘం కోశాధికారి వేములపల్లి శ్రీనివాసరావు, శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణమండపం అధ్యక్షులు కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు, కొల్లా శ్రీనివాసరావు, వెచ్చా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.