ఈనెల 26న శంకరపట్నం మండలంలో సిపిఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం శంకరపట్నం డిసెంబర్ 25 ప్రజాపాలన

Published: Monday December 26, 2022

ఈనెల 26న భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొనున్నట్లు సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య తెలిపారు. శంకరపట్నం మండలంలో అన్ని గ్రామాల్లో సిపిఐ జెండాలు ఎగురవేయాలని సిపిఐ, కార్మికులకు పిలుపునిచ్చారు. 
సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ 98 సంవత్సరాలుగా బలహీన వర్గాలకు, రైతులకు,  కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, రేపు జరుపుకునే 98వ ఆవిర్భావ దినోత్సవం,అభివృద్ధి దినోత్సవం ఒక పండుగలాగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఎం డి బాదుల్లా సిపిఐ నాయకులు బూడిదల శ్రీనివాస్ పాలెపు రాజు పిట్టల తిరుపతి తదితరులు పాల్గొన్నారు 