పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగాకాంతరావు తోనే సాధ్యం.-మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని - మండ

Published: Wednesday November 02, 2022

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రము లోని మార్కెట్ యార్డ్ లో జరిగిన సమావేశం లలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని , నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు అడుగులు అడుగు వేసి ముందుకు సాగాలని యువతకు మండల ఇంచార్జ్ హర్ష నాయుడు సూచించారు... టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో పినపాక  నియోజక యూత్ సభ్యులూ మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడు పాల్గోన్నారు..ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు.  అనంతరం నాని మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మన మండలం లో  పినపాక నియోజకవర్గం లోనే యూత్ రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ యూత్  అధ్యక్షుడిగా కన్నెపిల్ల సతీష్, ప్రధాన కార్యదర్శిగా శ్యామకురి సతీష్, ఉపాధ్యక్షులుగా బర్లకామేశ్వరరావు, కేసుపాక రామకృష్ణ  లను గ్రామ యువత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో బూర్గంపహాడ్ యూత్ మండల అధ్యక్షులు గోనెల నాని, ప్రధాన కార్యదర్శి యడమ కంటి సుధాకరరెడ్డి  , మండల వైస్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి ,నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల కోటి పూర్ణ చంద్ర  , విద్యార్థి విభాగ నాయకులు వంశీ, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వరరావు , సారపాక టౌన్ ఉపాధ్యక్షులు చిరంజీవి మండల యూత్ నాయకులు తోకాల సతీష్, కోట రమేష్ ,కేసుపాక మాహేష్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రము లోని మార్కెట్ యార్డ్ లో జరిగిన సమావేశం లలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని , నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు అడుగులు అడుగు వేసి ముందుకు సాగాలని యువతకు మండల ఇంచార్జ్ హర్ష నాయుడు సూచించారు... టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో పినపాక  నియోజక యూత్ సభ్యులూ మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడు పాల్గోన్నారు..ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.  అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు.  అనంతరం నాని మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మన మండలం లో  పినపాక నియోజకవర్గం లోనే యూత్ రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ యూత్  అధ్యక్షుడిగా కన్నెపిల్ల సతీష్, ప్రధాన కార్యదర్శిగా శ్యామకురి సతీష్, ఉపాధ్యక్షులుగా బర్లకామేశ్వరరావు, కేసుపాక రామకృష్ణ  లను గ్రామ యువత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.