దళిత బందు పథకం ద్వారా మంజూరైన టాటా గూడ్స్ వాహనాన్ని అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Saturday September 24, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల కల్లేడ గ్రామానికి చెందిన అంజి కి  దళిత బందు పథకం ద్వారా మంజూరైన టాటా గూడ్స్ వాహనాన్ని  లబ్ధిదారునికి ఎమ్మేల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వర రావు, ఎంపీటీసీ పరశురామ్ గౌడ్, నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.