వరిలో వింత వైరస్ సతమతమవుతున్న రైతు సైంటిస్టుల పరిశోధన..లో.

Published: Tuesday September 27, 2022

 

 

 
పాలేరు సెప్టెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామం లో ఓ రైతు వరి చేను వింత తెగులుతో బెంబేలెత్తుతున్న రైతు పొలం నాటు వేసి 60 రోజులు కావస్తున్న ఈ ఎండిపోయే లక్షణం ఇంతవరకు తగ్గలేదు అని రైతు చింత నిప్పు సైదులు వాపోయాడు ఇప్పటివరకు ఎనిమిది రకాల కంపెనీల మందుల్ని వాడినట్టు సైదులు తెలియజేశారు సైంటిస్టులు కూడా వచ్చి ఈ పొలాన్ని పరిశీలించినట్టు మండల వ్యవసాయ అధికారి నారాయణరావు, తెలియజేశారు, సైంటిస్ట్ ల  సలహా సూచనల మేరకు చాలా రకాల మందులు వాడాము కానీ ఏమి ప్రయోజనం కనిపించడం లేదు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఈ రోగం ఇంతవరకు అంతు చిక్కటం లేదు పరిస్థితి లేదంటూ పొలం ఇప్పటికే నాటు వేసి 60 రోజులు పూర్తి కావస్తున్న ది చిరు పుట్ట దశలో చేరుతున్న ఈ పైరు కాపాడుకునే మార్గం సూచించవలసిందిగా చింత నిప్పు సైదులు కోరుచున్నాడు