ఎమ్మెల్యే పుట్టినరోజున దేవస్థానంలో ప్రత్యేక పూజలు...

Published: Wednesday July 07, 2021
బీరుపూర్, జూలై 06 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పేరుమీద ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు. కాలుగాయం నుండి త్వరగా కోలుకుని ప్రజసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి మెంబర్ ముప్పాల రాంచందర్ రావు మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ నారపాక రమేష్ సర్పంచ్ ల ఫోరమ్ ప్రెసిడెంట్ నల్ల మహిపాల్ రెడ్డి సర్పంచ్ లు ఘర్షకుర్తి శిల్పరమేష్ అజ్మీర ప్రభాకర్ పర్వతం రమేష్ బోడ స్వప్నసాగర్ చిక్రం సుగుణమారుతి బందెల మరియరాజేశం ఎంపీటీసీ గొర్ల సృజనసుశిన్ శీలం రమేష్ రామకిస్ట్ గంగాధర్ గజర్ల రాంచందర్ గౌడ్  మెరుగు రాజేశం బీరుపూర్ ఆలయ చైర్మన్ నెరేళ్ల సుమన్ గౌడ్ ఉపసర్పంచ్ హరీష్ నాయకులు శీలం లింగన్న దోసరపు బుచ్చన్న తిరుపతి మ్యాడ మల్లేశ్ జలపతి గంగదరి సంతోష్ పూర్ణచందర్ జక్కుల చంద్రయ్య ధనంజయ్  సతీష్ తదితరులు పాల్గొన్నారు.