*విశ్వనాతోపూర్ లో ఫైబర్ ఇంటర్నెట్ కోసం దరకాస్తుల స్వీకరణ*

Published: Saturday January 21, 2023

*కొoదుర్గు  మండల పరిధిలోని విశ్వనాథ్ పూర్ లో ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్  "మన తెలంగాణ డిజిటల్ తెలంగాణ" అనే పతకo లో బాగంగా గ్రామoలో ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకునే వారి నుంచి ఉచితంగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకునే కార్యక్రమమును ప్రారబించిన గ్రామ సర్పంచ్  ఎలుగoటి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ గ్రామంలో అవసరం ఉన్న వారికి ఇంటర్నెట్ అవకాశo ఉచితంగా కల్పించి డిజిటల్ అక్షరాస్యత అందించుటకు, 14నుండి 60 యేండ్ల లోపల ఉన్న వారికి డిజిటల్ ఇంటర్ నెట్ పొందడానికి అర్హులుగా గుర్తించి కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇంటర్ నెట్,ఈ మెయిల్, కమ్యునికేశన్, వివిధ పద్దతుల్లో డిజిటల్ చెల్లిoప్పులకు ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది అన్నారు. గ్రామంలొ దాదాపు 100 మందికి పైగా ఇంటర్నెట్ కోసం ఉచితంగా దరకాస్తు పెట్టు కోవడం జరిగింది ఇంకా అందరికీ అవగాహణ కల్పించి అందరూ ఇంటర్నెట్ తీసుకునే విధంగా కృషి చేస్తాము అన్నారు . మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ సేవలు పొందాలి అంటే ఇంటర్నెట్  సహకారo అవసరం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగంటి శ్రీధర్ రెడ్డి ఇంటర్నెట్ కోసం దర కాస్తూ తీసుకునే కాంట్రాక్ట్ వ్యక్తులు ముడావత్ కుమార్ నాయక్, పా ట్లవత్ అరుణ్ కుమార్ నాయక్,గ్రామస్తులు సుండు రాములు, చిప్ప ప్రకాష్, బెగరి యాదయ్య, చాకలి శంకర్, బుచ్చి రెడ్డి,ఎర్ర సుధాకర్ రెడ్డి, పలే మొని గోపాల్, కూర వెంకటేష్, ఈడిగి పవన్ గౌడ్, ఈడిగి అనీల్ గౌడ్, ఆకుల  చెంద్ర కాంత్,రామ కృష్ణ, అయ్య వారి పల్లీ చెన్నయ్య, భాదెం సంఘ మేశ్వర్, గణేష్ నిఖిల్, కటికే శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు*.........