రాష్ట్ర హార్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే క

Published: Saturday January 29, 2022
పాలేరు జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఆర్థిక శాఖ & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు కి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్