దివ్యాంగులకు నూతన దుస్తులను అందజేసిన జడ్పీ

Published: Saturday November 26, 2022
చైర్మన్ లింగాల కమల్ రాజ్*మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు స్థానిక సేవాసదనములు
 ప్రముఖ వ్యాపార వేత్త, సామజిక సేవకులు శ్రీ పుల్లఖండం చంద్రశేఖర్  62వ పుట్టినరోజు సందర్బంగావసంతమ్మ సేవా సధనం లోని అంగవైకల్య  పిల్లలకు దుస్తులను పంపిణీీ కార్యక్రమానికిి ముఖ్యఅతిథి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజ్ హాజరై పిల్లలకు దుస్తులుు పంపిణీజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ  ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవకుడు ప్రజల మనిిిషిచంద్రశేఖర రావు 62 పుట్టినరోజు వేడుకలు సేవాసధనంలో చేసుకోవటం శుభదినం అని వారు నిండు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలని ఇలాంటి పుట్టినరోజుు వేడుకల ఎన్నోో జరుపుకోవాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో మాధవరపు నాగేశ్వరావు, వేములపల్లి విశ్వనాధం, కొల్లా శ్రీనివాసరావు, కరివేద సుధాకర్, వెలగపూడి సురేందర్, యడ్లపల్లి శ్రీనివాసరావు, రవిరాల శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.