వలిగొండ మండలంలో 3ముగ్గురికి కరోనా పాజిటివ్
Published: Wednesday August 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వలిగొండ, వర్కట్ పల్లి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మంగళవారం 221 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 3గురికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్, స్వామి లు తెలిపారు.
Share this on your social network: