ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

Published: Tuesday March 14, 2023

బీరుపూర్, మార్చి13 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని బి.ఆర్.ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన చేసిన అనంతరం కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొలముల రమణ పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్ సర్పంచులు నల్ల మహిపాల్ రెడ్డి గాజర్ల రాంచందర్ గౌడ్ జక్కినపల్లి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ ఘర్షకుర్తి శిల్పరమేష్ పర్వతం రమేష్ బద్ది భుమన్న  పొలాస వినోద్ సూద నారాయణ పొలాస రాకేష్ పుడూరి సుధాకర్ రాస శంకర్ సదాల అశోక్  వేల్పుల రాజేష్ గంగదరి సతిష్ గడ్డమీది రామచందర్ సుదర్శన్ రమేష్ శ్రీనివాస్ హరీష్  వెంకటేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.