సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డికి జైలర్ గా పదోన్నతి

Published: Saturday December 31, 2022
మధిర డిసెంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుమధిర సబ్ జైలర్ గా పని చేస్తున్న నల్లా ప్రభాకర్ రెడ్డికి జైలర్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా ప్రజాా ప్రతినిధులు మాట్లాడుతూ. మంచి అధికారి మధిర సబ్  జైలర్ గా పనిచేసిన మంచి మనసుని ప్రజాప్రతినిధులతో అధికారులతో అందరితో అవగాహనతో పని చేసిన వ్యక్తిని ఆయనకు ప్రమోషన్ రావటం అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు