జే.పీదర్గాను దర్శించుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్

Published: Tuesday June 21, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 20 ప్రజాపాలన ప్రతినిధి. తెలంగాణ రాష్టానికి తొలి మహిళ ముఖ్యమంత్రి వైయస్ షర్మిల కావాలని ప్రత్యేక ప్రార్ధన లు

మంచాల మండలం వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెట్టి 100.రోజులు 1300కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఉన్న
జేపీ దర్గాను సందర్శించి దట్టి కప్పి వైయస్ షర్మిల చేపట్టిన మహా ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలి తెలంగాణ రాష్టానికి తొలి మహిళా ముఖ్యమంత్రి గా వైయస్ షర్మిల కావాలి అని ప్రత్యేక ప్రార్ధనలుచేసినా వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవటానికి తెలంగాణ మహా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో మొదలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ కోన సాగాలి అని దృహ సంకల్పం తో ప్రతి గ్రామం తిరుగుతూ ఎండ అనక వాన అనక పాదయాత్ర చేస్తూప్రజా సమస్యలు తెలుసు కుంటు ఎక్కడైతే ప్రజా సమస్య ఉందొ అక్కడి నుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వని ము చెంట్టలు పట్టేస్తున్న ఏకైక డైనమిక్ మహిళ నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు మహా ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా వైయస్ షర్మిల ఏ గ్రామం వెళ్లిన ప్రజలు పెద్ద ఎత్తున బ్రామ్మ రథం పడుతూ వైయస్ షర్మిలకు ప్రజలు తమ తమ సమస్యలు చెప్పుకుంటూ మళ్ళీ మా ఊరికి మా రాజన్న వచ్చి నట్టు ఉంది అని ప్రజలు షర్మిల తో ముచ్చటిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం లో రాజన్న బిడ్డ వైయస్ షర్మిలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రనికి తొలి మహిళ ముఖ్యమంత్రిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పదవి బాధ్యతలు చేపట్టటం ఖాయం అన్నారు ఈ కార్యక్రమంలో
హానుమంతుల. అశోక్ గౌడ్
నందగిరి. శ్రీశైల గౌడ్
సంతోష్
తుళ్ళ.రాజేశ్వర్ గౌడ్
పల్స.అరవింద్ గౌడ్
కృష్ణ గౌడ్
లచ్చి నారాయణ గౌడ్
తదితరులు పాల్గొన్నారు