ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో మూడోరోజు అన్నదాన వితరణ

Published: Monday November 08, 2021
మధిర, నవంబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో ఆర్ వి ఆర్ య్ సిండికే కమిటీ వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు అన్నదానంకార్యక్రమానికి దాత శ్రీ బత్తినేని రోశయ్య వారు మరియు వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాము. మండల దీక్షలో భాగంగాలో  ప్రతి ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుందని కమిటీ వారు తెలిపారుమండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి బియ్యం దాత శ్రీ ధూళిపాటి. వీరయ్య చౌదరి మరియు ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి కందిపప్పు దాత శ్రీ తేళ్ళ. వాసుదేవరావు. ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు మా. అడ్రస్హై కేర్ హాస్పిటల్ పక్కన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా, మధిర నీయోజకవర్గ పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి తెలియజేయడం అయినది