పొంగులేటి మా బలం పొంగులేటి ప్రజల్లో ఆదరణ ఉంది కోటా

Published: Wednesday February 01, 2023

 రాంబాబుమధిర జనవరి 31 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోమధిర లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు డాక్టర్ కోటా రాంబాబు విలేకరుల సమావేశంలోఖమ్మం జిల్లాలో భవిష్యత్తు రాజకీయాల కోసమే పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు*ఆత్మీయ సమ్మేళన సభలకు టిఆర్ఎస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన సభల విజయవంతంబీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుకి పొంగులేటిని విమర్శించే స్థాయి లేదుకాంగ్రెస్ ,కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న రోజుల్లోనే గెలిచిన నేత పొంగులేటిప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు పొంగులేటిపొంగులేటి ప్రజాదరణను చూసి ఓర్వలేక విమర్శలుటిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే పొంగులేటి నెంబర్ వన్ కాంట్రాక్టర్మధిర మున్సిపాలిటీలో బీ అర్ యస్ ను గెలిపించిందిపొంగులేటి
తాత మధుకి మూడు పదవులు అనుభవించే అర్హత అసలు ఉందా?
తాత మధు దమ్ముంటే పొంగులేటి పై పోటీ చేసి గెలవండితాత మధు ప్రజారాజ్యం పార్టీలో తిరస్కరణకు గురైన వ్యక్తి
తాతా మధు గుర్తింపు లేని నాయకుడు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎదుగుదలకు ఎనలేని కృషి చేసిన వ్యక్తి పొంగులేటిపొంగులేటి పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో కోట రాంబాబు  ఎర్రగుంట రమేష్ ఐలూరు వెంకటేష్ రెడ్డి కోటేశ్వరావు రమణారెడ్డి పాల్గొన్నారు