ఇంచార్జ్ ఎఫ్ ఆర్ ఓ గా బాధ్యతల స్వీకరణ

Published: Wednesday June 16, 2021

జన్నారం, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : జన్నారం ఎఫ్ ఆర్ ఓ గా ఆఫీస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంత కాలం పాటు ఎఫ్ ఆర్ వో గా పని చేసినా వెంకటేశ్వరరావు సస్పెన్షన్కు గురి అవడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ గా ఆఫీస్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మంచిర్యాల ఎఫ్ ఆర్ వో గా విధులు నిర్వహిస్తూ  ఇంచార్జ్ ఎఫ్ ఆర్ ఓ గా జన్నారం ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.