ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి *ఎస్సీ కమ్యూనిటీ హాల్ రిపేర్ పనులకు ప్రోసిడి

Published: Wednesday March 29, 2023

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రములోనీ ఎస్సీ కమ్యూనిటీ హాల్  మరమ్మత్తు పనుల కోసం జిల్లా పరిషత్ విధులనుండి 2 లక్షల  రూపాయల ప్రొసీడింగును  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  సమక్షంలో  సంఘం నాయకులు పోచయ్య కి అందజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.