కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ వర్ధంతి వేడుకలు మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday January 31, 2023

మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి  నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత *మల్లు భట్టి విక్రమార్క* సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ *మల్లు నందిని విక్రమార్కహాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరం శెట్టి కిషోర్* జాతీయ జెండాని ఎగురవేసి *రాహుల్ గాంధీ*పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు.. ఈ సందర్భంగా మల్లు నందిని విక్రమార్క మాట్లాడుతూజాతిపిత మహాత్మా గాంధీ. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడుఅహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మార్గంలోనే నేడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 145 రోజుల పాటు . అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ సాగిన జోడో యాత్రలో రాహుల్ గాంధీ 4 వేలకు పైగా కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. భారత్‌ జోడోయాత్రలో రాహుల్ గాంధీ వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. వారితో సమావేశాలు నిర్వహించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది ప్రారంభమయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా గ్రామ గ్రామాల్లో రాహుల్ గాంధీ సందేశం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉన్నది హాత్సే హాత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని వినిపించాలి అన్నారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *చావా వేణు*  పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *ధారా బాలరాజు* సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *పారుపల్లి విజయకుమార్, కర్నాటి రామారావు, నిడమనూరి వంశీకృష్ణ, ఆవుల కిరణ్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బానోత్ వెంకటరమణ నాయక్* సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మైనార్టీ అధ్యక్షుడు *షేక్ ఫయాజ్* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ* కాంగ్రెస్ నాయకులు *మాగం ప్రసాద్, రామారావు, బండారి నరసింహారావు, బుల్లెద్దు రాజేంద్ర, కోట నాగరాజు, కోట డేవిడ్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, సంపసాల రామకృష్ణ, ఉట్ల రాంబాబు నూరు మొహమ్మద్, ఎండి రహీం, మైలవరం లక్ష్మీ స్వాతి, పూర్ణ కంటి రాణి* మొదలగు వారు పాల్గొన్నారు