జర్నలిస్ట్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి.

Published: Tuesday December 06, 2022
జడ్పీీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మధిర రూరల్ డిసెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో డివిజన్మొదటి మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని.జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజునూతన కమిటీ ఎన్నికరాష్ట్రంలో జర్నలి సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు. సోమవారం మధిర మండల పరిధిలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ మధు రెడ్డి డివిజన్ మొదటి మహాసభ ధనిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  ఈ సందర్భంగాా మాట్లాడుతూ టి డబ్ల్యూ  జే ఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్టులకు సంక్షేమ నిధి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. నాడు జర్నలిస్టులకు అందని ఆదరణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించిందన్నారు. రోజుల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందించే విధంగా కృషి చేయడం వారుు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీీ మార్కెట్ చైర్మన నాగేశ్వరావు ఆత్మ కమిిటీ చైర్మన్ కోటేశ్వరావు యూనియన్ నాయకులు ఆకుతోట ఆదినారాయణ సాంబశివరావు రవి జర్నలిస్టులు పాల్గొన్నారు