నూతన వధూవరులను ఆశీర్వదించిన డా.కోట రాంబాబ మధిర రూరల్

Published: Saturday June 18, 2022

ప్రజా పాలన ప్రతినిధి జూన్ 17 మండలం పరిధిలో శుక్రవారం నాడుసిరిపురం గ్రామంలో కంటిపూడి రాంబాబు, శైలజ ల వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వధూవరులను ఆశీర్వదించి ముందు రోజుల్లో వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు నండ్రు విజయరావుఘ, పాస్టర్ రాజారత్నం , సలీం  తదితరులు పాల్గొన్నారు.