మంచిర్యాల నియోజకవర్గ వర్గ కన్వీనర్ గా చీర్ల సత్యం

Published: Wednesday June 23, 2021

మంచిర్యాల, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ కన్వీనర్ గా చీర్ల సత్యం నియమితులయ్యారు.ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మధు చేతుల మీదుగా మంగళవారం జిల్లా కేంద్రంలో నియామక పత్రం అందుకున్నారు. అనంతరం సత్యం మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కి కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ పదవి రావడానికి సహకరించిన ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.