కురాకుల వెంకయ్యకు నివాళులు అర్పించిన డీసీసీబీ చైర్మన్

Published: Wednesday February 09, 2022
బోనకల్, ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం అళ్లపాడు గ్రామంలో కూరకుల వేంకయ్య(ఐ ఎఫ్ ఎస్)17వ వర్థత్తి కి హాజరైన టి సి సి బి జిల్లా చైర్మన్ కూరకుల నాగభూషణం మంగళవారం ఆళ్లపాడు కె వి ఎం జడ్ పి ఎస్ ఎస్ ఆళ్లపాడు స్కూల్ లో జరిగిన వర్ధంతి కి హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వర్థంతి సభకి హైస్కూలు ప్రాదనోపాద్యులు రమేష్ అధ్యక్ష తన జరిగింది జిల్లా సహకార సంఘం చైర్మన్ కూరకుల నాగభూషణం మాట్లాడుతూ వేంకయ్య ఆశయ లను ఆదర్శంగా ముందుకు తీసుకు వేళ్లి విద్యార్థిలు మంచి చదువులు చదుకోని మంచి ర్యాంకు చదించడంమే వెంకయ్యకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి స్కూల్ అభివ్రుద్ది చేసుకొవాలని మా నాన్న మా కుటుంబం ఈ స్కూలు కు ఆబ్రివ్రద్ధి బాటలు వేయటం జరిగింది. పిల్లలు బాగా చదువు కోని మంచి ఫలితాలు రావాలని జరిగినా కరోనా కాలంలో పిల్లల చదువులు వేనక బడినాయి కరోనా నుంచి బయటా పడినామని, ఇప్పటి నుంచి మంచి చదువులు చదువుకుని వేంకయ ఆశయాలను ముందుకు తీసుకోని పొవాలని ఆయన కోరారు. సభలో వెంకయ్య స్ఫూర్తి దాయకం మైన పాటను పిల్లలు పాడి ఆనందింప చేసినారు. కవితలు పాటలతో వెంకయ్యకి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ మర్రి తిరుపతిరావు డీ సి సి పి చైర్మన్ కూరకుల నాగభూషణం యాదమ్మ దంపతులకు శాలువాతొ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పార లక్ష్మి నారయణ, ప్రాదనోపాద్యులు రమేష్, ఉపాధ్యాయులు చంద్రశ్రేకర్, పి ఈ టి మాధవరావు మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని రాలు గ్రామ పేద్దలు తోటకూర వేంకటేశ్వరరావు సామాజిక కార్యకర్త మరీదు బరకయ్య పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్నారు.