ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Published: Thursday August 19, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు18 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చెరువు కట్టపై సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్త అశోక్ గౌడ్, ఈసీ శేఖర్ మామ, అబ్దుల్లాపూర్  ధనుంజయ గౌడ్, శిగ వీర స్వామి గౌడ్, నిరంజన్ గౌడ్, రాములు గౌడ్, స్వామి గౌడ్, పీక బాల్రాజ్ గౌడ్, శ్రీశైలం గౌడ్, రాము గౌడ్, కాటంరాజు, రాజు గౌడ్, శేకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.