ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించిన టిడిపి నాయకులు మధిర

Published: Thursday January 19, 2023
రూరల్ జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలిరైతులకు రుణమాఫీ వెంటనే ప్రకటించాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* ఆధ్వర్యంలో మధిర మండల స్థాయి కిసాన్ సెల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో *దుంప వెంకటేశ్వర రెడ్డి* మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని చెప్పి 4 సంవత్సరాలు అయినది. కానీ రైతులకు రుణమాఫీ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.ఇప్పటికి రైతులు వడ్డీ లు కట్టటమే సరిపోతుంది.అనివడ్లు వేసుకునే ముందు ఒక మాట చెప్పి మిల్లు కి వెళ్లినక తేమ శాతం ఉంది అని కటింగ్ లు పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు..పత్తి కి గిట్టుబాటు ధర లేక కొనే నాథుడే లేడు..గత మూడు సంవత్సరాల నుంచి మిరప తోటలమీద నల్లి ప్రభావం ఎక్కువ అయి తోటలు పండే పరిస్థితి లేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లి నివారణకు మందులు కనిపెట్టే పరిస్థితి లేదుకరోనా కి 2 నెలలకి మందులు కనిపెట్టిన ప్రభుత్వాలు నల్లి నివారణకు 3 సంవత్సరాలు అయిన మందు కనిపెట్టిక పోవటం విచారకరం అన్నారు. రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం అడుతున్నాయి ...
ఇకనైనా రైతులు కొన్నాళ్లు బతకాలంటే ప్రభుత్వాలు నల్లికి మందు కనిపెపెట్టి,రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.కోరారుఈ సమావేశంలో మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు *పులిబండ్ల చిట్టిబాబు* *చిలువేరు బుచ్చి రామయ్య, మదార్ సాహెబ్, తిరువేదుల వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, బొల్లెద్దు రాజేంద్ర, గౌరా కళ్యాణ్, కనకపుడి సుధాకర్, తోట సాయి, కిలారు సత్యం, కర్నాటి రామకృష్ణ, కొంగర భాస్కర్, కే రాములు, భూక్య శ్రీకాంత్, సునందరావు,షైక్ జహంగీర్ ఆదిమూలం శ్రీనివాసరావు, మాగం ప్రసాద్* మొదలగు వారు పాల్గొన్నారు