59వ డివిజన్ లో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు..

Published: Wednesday August 03, 2022
పాలేరు ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్ లో కార్పొరేటర్  చేతుల మీదుగా ఘనంగా తల్లి పాల వారోత్సవాలు
 అంగన్వాడీ 4 వ సెంటర్ లో నందు తల్లిపాల వరోత్సవాలు కార్పొరేటర్ శ్రీమతి బట్టపోతుల లలితా రాణి,  చేతుల మీదుగా నిర్వహించారుఈ కార్యక్రమం లో భాగంగా  వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డ కు వెంటనే తల్లి పాలను పట్టించాలని, తల్లీ పాలే బిడ్డ కు పోషకాహారం అని తల్లి పాల ప్రాముఖ్యత ను వివరించారు 
 ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఉమ ,ఆయమ్మ సుజాత గర్భిణి స్త్రీ లు బాలింతలు  పిల్లలు పాల్గొన్నారు