బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ రైతు సమస్యలపై వినతి పత్రం

Published: Saturday December 10, 2022

మధిర డిసెంబర్ 9 ప్రరజా పాలన ప్రతినిధిి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవాారం నాడు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో
బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2018 ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా  ఒక లక్ష రూపాయలు వ్యవసాయ రుణమాఫీ హామీ ని వడ్డీతో సహా సంపూర్ణంగా అమలు చేయాలిి తాసిల్దార్ కి బిజెెపి పార్టీ నాయకులు ఈ సందర్భంగాాా వారు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన( పంటల బీమా యోజన) తెలంగాణలో అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, వెంటనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలి,వడ్లు పూనుకోలు విషయంలో కేంద్రం  మద్దతు ధర ఇచ్చి సహకరిస్తున్న,
నేటి వరకు పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడమే కాక హమాలీ పైసలు కేంద్రం ఇస్తున్న, రైతుల వద్ద వసూలు చేయడం అంతే కాక తరుగు తాలు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా రైతులను నష్టపరుస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి అమాలీ చార్జీలు రైతులు వద్ద వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి అలాగే తాలూ తరుగు పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నష్టం జరగకుండా చూడాలి సరి అగు సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వలన వేలాది మంది రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు ప్రభుత్వ తప్పిదానికి రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తుంది, వెంటనే ధరణి పోర్టను సమీక్షించి రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమం లో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారం ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు,పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, మండల్ అధ్యక్షులు, గుండా చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, దళిత మోర్చా జిల్లా అధికారం ప్రతినిధి, కనపర్తి ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు కొప్పురావూరి రామయోగేశ్వరావు,  సోమేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ,యువమోర్చ,అధ్యక్షులు, కుక్కల రాము, ఉపాధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి మోహనరావు,ఓబీసీ మోర్చా Gv రావు, ఖాజామియా,కిసాన్ మోర్చా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.