సేవయే మా మార్గంసేవ యే మా లక్ష్యం

Published: Tuesday November 09, 2021
మధిర నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి : మధిర సేవా సమితి ఆధ్వర్యంలో మిరియాల కాశీ విశ్వేశ్వర రావు రెండవ కుమారుడు "మిరియాల దినేష్" పుట్టినరోజు సందర్భంగా దినేష్ ఆర్థిక సహకారంతో ఈరోజు మెయిన్ రోడ్ లోని వినాయకుని గుడి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరిగిందికార్తీక మాసంలో అన్న దానం చేసిన మిరియాల దినేష్ కి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకుు మా కుటుంబ సభ్యులు మధిర సేవా సమితి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు మరియు ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పల్లపోతు ప్రసాదరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వరరావు, చారుగుండ్ల నరసింహమూర్తి, యర్రా లక్ష్మణ్, లాయర్ వాసుదేవరావు, జంగా నరసింహారెడ్డి, షేక్ జహంగీర్, కోమటి సుధాకర్, కపిలవాయి జగన్ మోహన్ రావు, మహంకాళి వెంకట శ్రీనివాసరావు, దోసపాటి వెంకట నాగ సోమేశ్వరరావు, వాసవి క్లబ్ బాధ్యులు ఇరుకుల్ల సురేష్, చల్లా సత్యనారాయణ, వేములపల్లి ప్రసాద్, కోనా జగదీష్ తదితరులు పాల్గొన్నారు