తాండూర్ ప్రజాపాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గం

Published: Friday February 17, 2023

లోని విద్యార్థులకు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలను తాండూర్ నియోజకవర్గం స్వర్గంలోని విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలు తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు ఆ సంఘం ఆధ్వర్యంలో పెట్టారు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వ్యాసరచన పోటీలో పాల్గొని వ్యాసాలను రాశారు ఈ పోటీలలో మొదటి ప్రైజ్ ద్వితీయ తృతీయ  ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా 17వ తేదీన  జూనియర్ కాలేజీలో కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన సమావేశంలో బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలిపారు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు .