మధిర రూరల్ s.I గా భాద్యతలు స్వీకరించన రవికుమార్

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : నూతనంగా బాధ్యతలు తీసుకున్న మధిర రూరల్ s.I గా భాద్యతలు స్వీకరించన రవికుమార్ మర్యాదపూర్వకంగా కలసిన టిడిపి పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, ఒకటవ వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి కాశీ రావు, 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, వీరమాచినేని శ్రీనివాసరావు టిడిపి పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర రూరల్ నూతన బాధ్యతలు తీసుకున్న ఎస్ ఐ రవి కుమార్ టిడిపి పట్టణ అధ్యక్షుడు పార్టీ తరుపున శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన తెలుపుతూ మీరు మాకు స్నేహపూర్వకంగా ఉండాలని టిడిపి పార్టీ తరఫునమనసారా అభినందిస్తూ తెలుపుతున్నాము ఈసందర్భంగా ఎస్ఐ రవి మాట్లాడుతూ మీ తరఫున నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను