సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి ఉత్సవాలు

Published: Saturday February 20, 2021

మెట్ పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజాపాలన): మెట్పల్లి పట్టణంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 282వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్. నాయకులు, అధికారులు మరియు అశేషమైన జనంతో కార్యక్రమంలో విజయవంతమైంది.