ఇబ్రహీంపట్నం అక్రమ నిర్మాణాలకు అడ్డేది

Published: Tuesday September 27, 2022

 ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 20వ వార్డులో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపణలు మంచాల్ రోడ్డు విజయలక్ష్మి హాస్పిటల్ నిర్వహిస్తున్న భవన యజమాని ఎలాంటి అనుమతులు లేకుండానే రెండో మరియు మూడవ అంతస్తులకు నిర్మాణాలు చేపట్టాడు గతంలో ఈ భవనం పై పలువురు వినతిపత్రం అందజేసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపి చేయాలని ఇప్పటికైనా మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు గుసగుసలు టౌన్ ప్లానర్ లేని లోటు అక్రమ కట్టడాలకు అడ్డు లేకుండా పోయింది దీంతో స్థానికులు ఎవరికి తోచినట్లు వాళ్ళు నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు